రమ్మీ మరియు జిన్ రమ్మీ మధ్య 5 వ్యత్యాసాలు

రమ్మీ మరియు జిన్ రమ్మీ మధ్య 5 వ్యత్యాసాలు

Share

రమ్మీ అనేది అనేక ప్రముఖ రూపాలతో కూడిన ఒక ప్రసిద్ధి చెందిన కార్డ్ గేమ్. జిన్ రమ్మీ అనేది గేమ్ యొక్క అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రముఖ రకములలో ఒకటి మరియు గేమ్‌కి పర్యాయపదంగా ఉంటున్నది.

ప్రాధమిక రమ్మీతో సారూప్యతలు కలిగియున్న జిన్ రమ్మీ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ గలది మరియు యు.యస్‌లో ఎక్కువగా ఆడతారు. అయితే, గేమ్‌ను ఆడేలా చేయుటకు రమ్మీ మరియు జిన్ రమ్మీ మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి.

వాస్తవ రమ్మీ మరియు జిన్ రమ్మీలను ఉత్తమంగా అర్ధంచేసుకొనుటకు ఈ కీలకమైన తేడాలను గుర్తిద్దాము.

ప్లేయర్స్ సంఖ్య

రమ్మీ: రమ్మీ సాధారణంగా ఇద్దరి నుండి ఆరుగురు ప్లేయర్స్‌తో ఆడతారు.

జిన్ రమ్మీ: జిన్ రమ్మీలో, ప్లేయర్స్ సంఖ్య ఇద్దరు లేదా నలుగురు ఉంటారు.

డీల్ చేయు ప్లేయర్ ఎంపిక

రమ్మీ: మీరు play rummy online for cash, ఆడేటప్పుడు ప్లేయర్స్ చేత డీల్ చేయు ప్లేయర్ ర్యాండమ్‌గా ఎంపిక చేయబడతారు మరియు డీల్ చేసే అవకాశం సవ్య (గడియార) దిశలో ప్రతి చేతికీ మారుతుంటుంది.

జిన్ రమ్మీ: జిన్ రమ్మీలో, షఫుల్ చేసిన డెక్ (పేక) నుండి ప్రతి ప్లేయర్ ఒక కార్డు ఎంచుకుంటారు మరియు తక్కువ కార్డ్ తీసిన ప్లేయర్ మొదట కార్డులను డీల్ చేస్తారు (పంచుతారు). డీలర్ (పంచే ప్లేయర్)ను నిర్ణయించు క్రమంలో ప్రతి గేమ్ తరువాత ఇదే పద్దతి అవలంబించబడుతుంది.

Register to get 2000 welcome bonus

గేమ్ యొక్క లక్ష్యము

రమ్మీ: రమ్మీలో లక్ష్యం ఏమిటంటే చెల్లుబాటు అయ్యేలా సెట్స్ మరియు సీక్వెన్స్‌లుగా కార్డులను మెల్డ్ చేయాలి మరియు ముందుగా నిర్ధేశించుకున్న స్కోరు వరకు లేదా డీల్స్ సంఖ్య పూర్తయ్యే వరకు డబ్బు కొరకు రమ్మీ ఆడతారు.

జిన్ రమ్మీ: దీనిలో లక్ష్యం ఏమిటంటే ఒక ప్లేయర్ సెట్స్ మరియు రన్స్ మెల్ట్ చేసిన తరువాత అతని నాక్ చేయుట లేదా చేతిని క్రిందకు దించే వరకు కార్డులను చెల్లుబాటు అయ్యేలా సెట్స్ మరియు రన్స్‌గా మెల్డ్ చేస్తారు.

కార్డ్స్ ఆడుట

రమ్మీ: రమ్మీ యొక్క ప్రాధమిక నియమాల ప్రకారం, పేకముక్కల కట్ట లేదా డిస్కార్డ్ పేకముక్కల నుండి ప్రతి ప్లేయర్  ఒక కార్డ్ తీస్తారు. ఒక కార్డు తీసిన తరువాత, ప్లేయర్ ఒక కార్డును డిస్కార్డ్ పైల్‌లోకి పారవేస్తారు. కానీ ప్లేయర్ డిస్కార్డ్ సెక్షన్ నుండి పైన ఉన్న కార్డును తీసుకోవాలని ఎంచుకుంటే, అదే టర్న్‌లో తీసుకున్న కార్డును డిస్కార్డ్ పైల్‌లో పారవేయుటకు నిబంధనలు అనుమతించవు.

జిన్ రమ్మీ: నాన్-డీలింగ్ ప్లేయర్ ఓపెన్ డెక్ లేదా డిస్కార్డ్ పైల్ నుండి మొదటి కార్డును తీసుకొనుటకు అవకాశం కలిగియుంటారు. ప్లేయర్ దానిని ఉపయోగించుకొనుటకు తిరస్కరిస్తే, అప్పుడు అవకాశం డీలర్‌కు వెళుతుంది. ప్లేయర్స్ ఇద్దరూ మొదటి కార్డును తీసుకోని సందర్భంలో, నాన్-డీలింగ్ ప్లేయర్ క్లోజ్డ్ డెస్క్ నుండి ఒక కార్డు తీసుకోవచ్చు.

స్కోరింగ్

రమ్మీ: ఫేస్ కార్డులు ఒక్కొక్కటి 10 పాయింట్ల విలువను కలిగియుంటాయి, అలాగే ఏస్ కార్డు ఒక పాయింట్ కలిగియుంటుంది మరియు నంబర్ కార్డులు వాటి ముఖ విలువను కలిగియుంటాయి. ప్రతి ప్లేయర్ చేతిలో ఉన్న జత చేయబడని కార్డుల యొక్క మొత్తం విలువ విజేత ఫైనల్ స్కోరుకు కలుపబడుతుంది.

జిన్ రమ్మీ: ఇక్కడ ప్లేయర్ రెండు విధాలుగా షో చేయవచ్చు. డెడ్‌వుడ్ లేకుండా అన్ని కార్డులను సెట్స్ మరియు రన్స్ గా మెల్డ్ చేసిన తరువాత డిక్లేర్ చేయుట మొదటి పద్దతి. దీనిని జిన్‌కి వెళ్లుట అంటారు మరియు ప్లేయర్ 25 పాయింట్ల స్కోరు చేస్తారు. రెండవ పద్దతి నాకింగ్. ప్లేయర్ యొక్క డెడ్‌వుడ్ కార్డుల మొత్తం విలువ 10 కంటే తక్కువ అయితే, ప్లేయర్ నాకింగ్‌కి వెళ్లవచ్చు. ఇక్కడ నాక్ చేసిన వారి స్కోరు, అతని/ఆమె డెడ్‌వుడ్ కార్డుల విలువ మరియు అతని/ఆమె ప్రత్యర్ధి యొక్క డెడ్‌వుడ్ కార్డుల విలువల మధ్యల తేడాకి సమానం అవుతుంది.

ముగింపు

అది రమ్మీ అయినా లేదా జిన్ రమ్మీ అయినా, మీరు గేమ్ ఆడుట మొదలుపెడితే మాత్రమే మీరు నిపుణులు కాగలరు, గేమ్‌ను మెచ్చుకుంటారు మరియు ఆస్వాదించగలరు. ఎక్కువగా ఆడండి మరియు డబ్బుకు రమ్మీ ఆడండి.

Rate this post