జంగ్లీ రమ్మీ: సెవెన్ (7) కొరకు అధికారిక గేమింగ్ పార్టనర్

విడుదలకు సిద్దం గా ఉన్న రొమాంటిక్ ధ్రిల్లర్ అయిన సెవెన్ (7) కొరకు అధికారిక గేమింగ్ పార్టనర్‌గా ఎంపికవుట ద్వారా జంగ్లీ రమ్మీ మరో కిరీటాన్ని సాధించింది.

నిజార్ షఫీ దర్శకత్వం లోని సెవెన్ ఒక తమిళ,-తెలుగు ద్విభాషా చిత్రం మరియు టాలీవుడ్ నటుడు హవీష్ ఆరంగ్రేటం చేయబోతున్నాడు. అతను పార్తీబన్ పాత్రలో కనబడబోతున్నారు. సినిమా …

Continue reading