విడుదలకు సిద్దం గా ఉన్న రొమాంటిక్ ధ్రిల్లర్ అయిన సెవెన్ (7) కొరకు అధికారిక గేమింగ్ పార్టనర్‌గా ఎంపికవుట ద్వారా జంగ్లీ రమ్మీ మరో కిరీటాన్ని సాధించింది.
నిజార్ షఫీ దర్శకత్వం లోని సెవెన్ ఒక తమిళ,-తెలుగు ద్విభాషా చిత్రం మరియు టాలీవుడ్ నటుడు హవీష్ ఆరంగ్రేటం చేయబోతున్నాడు. అతను పార్తీబన్ పాత్రలో కనబడబోతున్నారు. సినిమా లో రహమాన్, రెజీనా కసాండ్రా, నందితా శ్వేత, అదితి ఆర్య, అనీషా ఆంబ్రోస్, పూజిత పొన్నాడ మరియు త్రిధ చౌదరి తారలు కూడా ఉన్నారు.
రహమాన్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు అలాగే నందితా శ్వేత మరియు రెజీనా కసాండ్రా ప్రముఖ స్త్రీ పాత్రలు పోషిస్తున్నారు.I
కొత్త తరం ధ్రిల్లర్‌గా సెవెన్ చిత్రం ఒక కలికితురాయి అవుతుంది. శృంగార మరియు పరిశోధనాత్మకమైన ధ్రిల్లర్ శైలితో ప్రత్యేకమైన కళాఖండం గా సినిమా ఉంటుందని హనీష్ వివరించారు..
నిజార్ షఫీ భారతీయ చలనచిత్రానికి మరో కొత్త కళాత్మక మైన ఉత్పత్తి ని అందించారు. ఈ సినిమా మీకు జంగ్లీ రమ్మీ లో గేమ్స్ వలే ఉత్కంఠ భరితమైన అనుభవాన్ని అందిస్తుందని ఖచ్ఛితంగా అనుకొంటున్నాము.
సెవెన్ (7) జూన్ 5న విడదల అవుతోంది, మరియు దానితో భాగస్వామ్యం అవుటకు మేము చాలా సంతోషిస్తున్నాము. సెవెన్ (7) యొక్క సస్పెన్స్ 5వ తేదీన తెలియనున్నప్పటికీ మేము మిమ్ముల్ని ఎలాంటి సస్పెన్స్‌లో ఉంచడంలేదు ప్రొమో కోడ్ SEVEN ఉపయోగించండి, మరియు ఆన్‌లైన్ జంగ్లీ రమ్మీ పై 100% తక్షణ క్యాష్‌బ్యాక్ ఎంజాయ్ చేయండి (ప్రొమో కోడ్ కొత్త యూజర్స్ కొరకు మాత్రమే).
రాబోవు వారాంతం కొరకు మీ టికెట్స్ బుక్ చేసుకొనుట మర్చిపోవద్దు అప్పటి వరకు మా రమ్మీ టేబుల్స్ ఎంజాయ్ చేయండి. ఈ నెలలో ఉత్తమ ప్రమోషన్స్ మరియు బోనస్‌ల గురించి తెలుసుకొనుటకు, జంగ్లీ రమ్మీ చెక్ చేస్తుండండి.
Win cash worth Rs 8,850* as Welcome Bonus